News July 1, 2024
రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్న్యూస్!

T20Iలకు రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో మిగిలిన ఫార్మాట్లలోనూ వారు ఎక్కువ రోజులు కొనసాగరేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో BCCI సెక్రటరీ జైషా ఓ గుడ్న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో సీనియర్ ఆటగాళ్లు జట్టులోనే ఉంటారని రోహిత్, కోహ్లీ ప్రాతినిధ్యం గురించి హింట్ ఇచ్చారు. ఈ రెండు టైటిల్స్ కూడా గెలవాలని జైషా ఆకాంక్షించారు.
Similar News
News November 18, 2025
పిల్లల చర్మం పొడిబారకుండా ఉండాలంటే..

పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. స్నానానికి ముందు నువ్వుల నూనెలను ఒంటికి మర్దన చేసి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించాలి. సబ్బు వీలైనంత తక్కువగా వాడాలి. స్నానం తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి. సెరమైడ్స్, గ్లిజరిన్, షియా బటర్, మ్యాంగో బటర్ కాంబినేషన్లో ఉండే వాటిని ఎంచుకోవాలి. ఇవి పిల్లల చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

MECONలో 39పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<