News February 2, 2025

GOOD NEWS: వారికి రూ.25,000

image

TG: మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నదీ పరివాహక ప్రాంతం నుంచి వారిని తరలించేందుకు రవాణా ఖర్చుల నిమిత్తం రూ.37.50 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ ఉత్తర్వులిచ్చారు. 15వేల కుటుంబాలకు రూ.25,000 చొప్పున సాయం చేస్తామన్నారు. HYD, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని అర్హులను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు.

Similar News

News November 26, 2025

మార్కాపురం జిల్లాలో.. మండలాలు ఇవే.!

image

మార్కాపురం జిల్లా భౌగోళిక స్వరూపంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొత్త జిల్లాలో 21 మండలాలు ఉండనున్నాయి. వాటిలో Y.పాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పీసీపల్లి, CSపురం, పామూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు మండలాలు జాబితాలో ఉన్నట్లు సమాచారం.

అరుణాచల్ మాదే.. నిజాన్ని మార్చలేరు: భారత్

image

అరుణాచల్ తమ భూభాగమేనన్న చైనా <<18386250>>ప్రకటనను<<>> భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు. ‘భారత్‌లో అరుణాచల్ అంతర్భాగం. ఇదే వాస్తవం. చైనా తిరస్కరించినా నిజం మారదు’ అని స్పష్టం చేశారు. షాంఘై ఎయిర్‌పోర్టులో భారత ప్రయాణికురాలిని అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ రూల్స్‌, అన్ని దేశాల పౌరులకు 24hrs వీసా ఫ్రీ ట్రాన్సిట్ కల్పించే చైనా రూల్‌నూ అక్కడి అధికారులు పాటించలేదన్నారు.