News July 28, 2024
శుభ ముహూర్తం

✒ తేది: జులై 28, ఆదివారం
✒ బ.అష్ఠమి: రాత్రి 7.27 గంటలకు
✒ అశ్వని: ఉదయం 11.47 గంటలకు
✒ వర్జ్యం: ఉదయం 7.59 నుంచి 9.30 వరకు
✒ వర్జ్యం: రాత్రి 9.02 నుంచి 10.35 వరకు
✒ దుర్ముహూర్తం: సాయంత్రం 4.56 నుంచి 5.48 వరకు
✒ రాహుకాలం: సాయంత్రం 4.30 నుంచి 6.30 వరకు
Similar News
News November 24, 2025
ఎక్సైజ్ అధికారుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్

తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సీఐ మిట్టపల్లి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుల్తానాబాద్ ఎక్సైజ్ సీఐ కొంపెల్లి చిరంజీవి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. జిల్లాలోని వేములవాడ ఎక్సైజ్ సీఐ రాజశేఖర్ రావు ఉపాధ్యక్షుడిగా, ఎక్సైజ్ ఎస్సై వంగ రవి ప్రచార కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
News November 24, 2025
స్థానిక ఎన్నికల తేదీలపై 25న క్యాబినెట్ నిర్ణయం!

TG: కోర్టుల ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల్లో 50%లోపు రిజర్వేషన్లను ఖరారు చేశారు. పంచాయతీల రిజర్వేషన్లపై ఇవాళ కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేస్తారు. కాగా హైకోర్టు ఉత్తర్వులను బట్టి షెడ్యూలు, నోటిఫికేషన్ విడుదలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మూడు దశల్లో నిర్వహణకు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ నెల 25న జరిగే మంత్రివర్గ భేటీలో తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది.
News November 24, 2025
ఫ్లైట్లో ఈ 10 వస్తువులు నిషేధం అని తెలుసా?

విమాన ప్రయాణాలు చేసేవారు ఈ 10 వస్తువులను క్యారీ చేయకూడదు. కొబ్బరికాయ, కేన్డ్ ఫుడ్ను ఫ్లైట్లో తీసుకెళ్లకూడదు. అధిక పీడనం కారణంగా అవి పగిలిపోయే ప్రమాదం ఉంది. కొబ్బరి ముక్కలు, తురుము తీసుకెళ్లవచ్చు. సాఫ్ట్ చీజ్, విత్తనాలు, ప్రొటీన్ పౌడర్, దురియన్ ఫ్రూట్, నిషేధ రసాయనాలతో తయారు చేసిన మందులు, గ్లో స్టిక్స్, టాయ్ వెపన్స్, స్నో గ్లోబ్స్ను విమానాల్లో తీసుకెళ్లడంపై నిషేధం అమలులో ఉంది.


