News September 16, 2024

శుభ ముహూర్తం

image

తేది: సెప్టెంబర్ 16, సోమవారం
త్రయోదశి: మధ్యాహ్నం 3.10 గంటలకు
ధనిష్ఠ: సాయంత్రం 4.32 గంటలకు
వర్జ్యం: రాత్రి 10.56 నుంచి 12.22 గంటల వరకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.26 నుంచి 1.15 గంటల వరకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 2.52 నుంచి 3.41 గంటల వరకు

Similar News

News January 11, 2026

IMH కడపలో 53 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, కడపలో 53 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల 42ఏళ్లలోపు అభ్యర్థులు జనవరి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా(ఆక్యుపేషనల్ థెరపీ, ECG,అనస్థీషియా, యోగా), BA, BSc, MSW, DMLT, MLT, MA(సైకాలజీ), పీజీ డిప్లొమా(మెడికల్ & సోషల్ సైకాలజీ), M.Phil ఉత్తీర్ణులు అర్హులు. వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in

News January 11, 2026

శ్రీవారిని గురువారం నాడు దర్శించుకుంటే..?

image

శ్రీవారిని ప్రతి గురువారం నిజరూపంలో దర్శించుకోవచ్చు. వారంలో 6 రోజులు సర్వాభరణ భూషితుడై ఉండే స్వామి గురువారం మాత్రం నిరాడంబరంగా దర్శనమిస్తారు. నొసటన ఉండే పచ్చకర్పూరపు నామాన్ని తగ్గించడం వల్ల భక్తులు స్వామివారి నేత్రాలను నేరుగా చూసే భాగ్యం కలుగుతుంది. అందుకే దీన్ని నేత్ర దర్శనమని అంటారు. కేవలం పట్టుధోవతి, తలపాగా ధరించి దేదీప్యమానంగా వెలిగే స్వామివారి ఈ నిజరూపం పరమానందాన్ని, శాంతిని చేకూరుస్తుంది.

News January 11, 2026

చియా సీడ్స్ హెయిర్ మాస్క్

image

చియాసీడ్స్‌ని చాలామంది బరువు తగ్గడానికి తమ డైట్‌లో భాగం చేసుకుంటారు. అయితే ఇవి మీ అందం పెంచడానికి కూడా ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా హెయిర్ గ్రోత్‌కి చాలా ఉపయోగపడుతాయి. ముందుగా చియా సీడ్స్‌ని రాత్రంతా నానబెట్టాలి. తర్వాతి రోజు మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెరుగు, కలబంద కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 40 నిమిషాల తర్వాత షాంపూతో స్నానం చెయ్యాలి. దీన్ని వల్ల జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది.