News October 4, 2024
శుభ ముహూర్తం

తేది: అక్టోబర్ 4, శుక్రవారం
విదియ: తె.5.30 గంటలకు
చిత్త : సా.6.37 గంటలకు
వర్జ్యం: రా.12.54 నుంచి రా.2.42 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.8.21 నుంచి ఉ.9.09 గంటల వరకు
(2) మ.12.19 నుంచి మ.1.07 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు
Similar News
News November 21, 2025
ఎన్ఫోర్స్మెంట్ను మరింత కఠినతరం: మంత్రి పొన్నం

రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్ను మరింత కఠినతరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఎన్ఫోర్స్మెంట్ కోసం కొత్తగా ఏర్పడిన 33 జిల్లా స్థాయి బృందాలు, 3 రాష్ట్ర స్థాయి ఫ్లైయింగ్ స్క్వాడ్ నిరంతర తనిఖీలు చేపట్టాలన్నారు. 10 రోజుల వ్యవధిలో కొత్తగా ఏర్పడిన బృందాల ద్వారా రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 4748 కేసుల నమోదు చేశారన్నారు.
News November 21, 2025
అనకాపల్లి: వ్యాధినిరోధక టీకాలు వేయాలి

గర్భిణీలు బాలింతలు పిల్లలకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వీరజ్యోతి సూచించారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో వైద్యారోగ్యశాఖ సిబ్బందికి శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అలాగే వ్యాధి నిరోధక టీకాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలన్నారు. వచ్చే నెల 21న నిర్వహించే పల్స్ పోలియోపై విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు.
News November 21, 2025
రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు!

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ దక్కుతుందనే చర్చ మళ్లీ మొదలైంది. గతంలో ఉన్న రిజర్వేషన్లు మారనున్నాయి. జనాభా ప్రాతిపదికన వీటిని ఖరారు చేయనున్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇప్పుడున్న కేటగిరీకి కాకుండా మరో కేటగిరీకి ఛాన్స్ రానుంది. దీనిపై రేపు వెలువడే జీవోతో క్లారిటీ రానుంది. రాష్ట్రంలో 12,760గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి.


