News May 2, 2024

శుభ ముహూర్తం

image

తేది: మే 2, గురువారం
బ.నవమి: అర్ధరాత్రి 01:53 గంటలకు
ధనిష్ఠ: అర్ధరాత్రి 01:48 గంటలకు
దుర్ముహూర్తం:1.ఉదయం 09:58 నుంచి 10:48 గంటల వరకు
2.మధ్యాహ్నం 03:00 నుంచి 03:51 గంటల వరకు
వర్జ్యం: ఉదయం 06:57 నుంచి 08:27 గంటల వరకు

Similar News

News February 4, 2026

కేరళ తరహాలో హైదరాబాద్‌లోనూ హౌస్ బోట్లు

image

తెలుగు ప్రజలకు తెలంగాణ టూరిజం తీపి కబురు అందించింది. కేరళ తరహాలో హైదరాబాద్‌లోనూ హౌస్ బోట్లు అందుబాటులోకి తీసుకురానుంది. హుస్సేన్ సాగర్‌లో 2, దుర్గం చెరువులో 6 బోట్లను ప్రవేశపెట్టనున్నారు. ఒక్కో బోటులో 2 డబుల్ బెడ్రూంలు, క్యాంటీన్ వసతులు ఉంటాయని పేర్కొన్నారు. నీటిపై తేలియాడే ఈ ఇళ్లలో కుటుంబంతో గడిపేందుకు వీలుంటుంది. వీకెండ్ విహారయాత్రలకు ఇవి సరికొత్త అనుభూతిని ఇస్తాయని అధికారులు భావిస్తున్నారు.

News February 4, 2026

టాస్ గెలిచిన అఫ్గాన్.. భారత్ బౌలింగ్

image

ఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో హరారె(జింబాబ్వే) వేదికగా టీమ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
IND: ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే(C), వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు(W), అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేశ్ దేవేంద్రన్

News February 4, 2026

నంబర్‌ బ్లాక్ చేశాడని ప్రియుడిని చంపిన ప్రియురాలు

image

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో దారుణం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ హత్యకు దారితీసింది. రతన్‌పూర్‌కు చెందిన ప్రసాద్ సూర్యవంశీకి రోషిణితో ప్రేమ వ్యవహారం ఉంది. ఇటీవల వారిద్దరి మధ్య గొడవ జరగడంతో ప్రసాద్ ఆమె నంబర్‌ను బ్లాక్ చేశాడు. ఆ కోపంతో రోషిణి అతడి హాస్టల్‌కు వెళ్లి గుండెల్లో కత్తితో పొడిచింది. తీవ్ర గాయాలతో ప్రసాద్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఆమెను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.