News June 19, 2024

శుభ ముహూర్తం

image

తేది: జూన్ 19, బుధవారం జ్యేష్ఠమాసం
శు.ద్వాదశి: ఉదయం 07:28 గంటలకు
విశాఖ: సా.05:23 గంటలకు
దుర్ముహూర్తం: ఉ.11.42-మ.12.34 గంటల వరకు
వర్జ్యం: రా.09:31-11:10 గంటల వరకు

Similar News

News March 20, 2026

చలాన్ కట్టకపోతే లైసెన్స్, RC ఫ్రీజ్!

image

TG: సకాలంలో చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్, RC ఫ్రీజ్ చేసే దిశగా ప్రభుత్వం కొత్త రూల్ తెస్తోంది. ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉండి, అవి చెల్లించకపోతే చర్యలు చేపడతారు. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. కేంద్ర మోటార్ వాహన నిబంధనల ప్రకారం చలాన్లపై అభ్యంతరాలను వేగంగా పరిష్కరించేందుకు గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేయనుంది. వాహనదారులు ఇందులో ఫిర్యాదు చేయవచ్చు.

News March 20, 2026

అజహరుద్దీన్‌ మంత్రి పదవికి డెడ్‌లైన్ గండం!

image

TG: మంత్రిగా కొనసాగుతున్న అజహరుద్దీన్‌కు ఏప్రిల్ ఆఖరుతో 6 నెలల గడువు ముగియనుంది. ప్రభుత్వం పంపిన MLC సిఫార్సును గవర్నర్ ఇంకా ఆమోదించకపోవడంతో ఆయన పదవిపై సందిగ్ధం నెలకొంది. నిబంధనల ప్రకారం ఆలోగా సభ్యత్వం పొందకుంటే రాజీనామా తప్పదు. మరోవైపు గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్పందిస్తూ హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించడంతో ఇప్పుడు అందరి దృష్టి న్యాయస్థానంపైనే ఉంది. ఈ ఉత్కంఠకు తెరపడేది ఎప్పుడో చూడాలి.

News March 20, 2026

SRH జట్టుకు మరో షాక్!

image

IPL: మొదటి కొన్ని మ్యాచ్‌లకు ఇప్పటికే కెప్టెన్ కమిన్స్ దూరం కాగా SRH జట్టుకు మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఆ జట్టు ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయం కారణంగా లీగ్ నుంచి వైదొలిగినట్లు Cricbuzz తెలిపింది. అయితే గాయానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. ఇటీవల వేలంలో AUSకు చెందిన ఈ ప్లేయర్‌ను SRH రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. ఇద్దరు పేసర్లు లేకపోవడం SRH బౌలింగ్‌ విభాగానికి తలనొప్పిగా మారింది.