News August 5, 2024
సాగునీటి రంగంలో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

TG: సాగునీటి రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షంపై విమర్శలు, దాడులు తప్ప ఏం చేయలేదని ఎద్దేవా చేశారు. గోదావరి, కృష్ణా నుంచి లక్షలాది TMCల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందన్నారు. కాలువల ద్వారా ఆ నీటితో చెరువులను ఎందుకు నింపడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. MBNR, NLG జిల్లాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు.
Similar News
News April 2, 2026
గ్రూప్-1 నియామకాల పిటిషన్ డిస్మిస్

TG: గ్రూప్-1 నియామకాల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షలో అక్రమాలు కనిపించలేదని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని, తమ వాదనలు పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు తీర్పు ఇచ్చిందని పలువురు అభ్యర్థులు SCని ఆశ్రయించారు. ఈ క్రమంలో TGPSCలో అక్రమాలు జరగలేదని, నియామకాలు సరిగ్గానే జరిగాయని పిటిషన్‌ను SC డిస్మిస్ చేసింది.