News November 10, 2024
టీచర్లను సన్మానించనున్న ప్రభుత్వం

AP: నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను సన్మానించనుంది. వరదల కారణంగా వాయిదాపడ్డ టీచర్స్ డే వేడుకలను కూడా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనుంది. ఈ సందర్భంగా 174 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానించనుంది. వారికి బెస్ట్ టీచర్ అవార్డులు ఇవ్వనుంది.
Similar News
News November 16, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 16, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.06 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6.21 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు ✒ ఇష: రాత్రి 6.55 గంటలకు ✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 16, 2025
శుభ సమయం (16-11-2025) ఆదివారం

✒ తిథి: బహుళ ద్వాదశి తె.5.09 వరకు ✒ నక్షత్రం: హస్త రా.3.26 వరకు ✒ శుభ సమయాలు: ఏమీ లేవు. ✒ రాహుకాలం: సా.4.30-6.00 వరకు ✒ యమగండం: మ.12.00-1.30 ✒ దుర్ముహూర్తం: సా.4.25-5.13, ✒ వర్జ్యం: ఉ.10.49-మ.12.30 ✒ అమృత ఘడియలు: రా.9.01-10.51
News November 16, 2025
ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*17 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
*విశాఖ స్టీల్ ప్లాంటును తెల్ల ఏనుగుతో పోల్చిన చంద్రబాబు
*ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన సీఎం రేవంత్, MLA నవీన్ యాదవ్
*హిందూపురంలో మా కార్యాలయంపై టీడీపీ దాడి చేసింది: వైఎస్ జగన్
*రాజమౌళి-మహేశ్ బాబు సినిమా టైటిల్ ‘వారణాసి’.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్
*సౌతాఫ్రికాతో టెస్టు.. విజయానికి చేరువలో భారత్


