News July 22, 2024

‘ఆరోగ్యశ్రీ’ ధరలు సవరించిన ప్రభుత్వం

image

TG: ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. 1,375 ప్యాకేజీల రేట్లను మార్చుతూ జీవో 30ని విడుదల చేసింది. మరో 297 ప్యాకేజీల ధరల్లో ఎలాంటి మార్పులేదని తెలిపింది.

Similar News

News February 2, 2026

యాత్ర ఇండియా లిమిటెడ్‌లో 4,039 పోస్టులు

image

<>యాత్ర <<>>ఇండియా లిమిటెడ్ 4,039 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ITI, టెన్త్ అర్హత గలవారు MARCH 3 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. మెరిట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. టెన్త్ అభ్యర్థులకు నెలకు రూ.8200, ITI అభ్యర్థులకు రూ.9600 స్టైపెండ్ చెల్లిస్తారు. సైట్: https://recruit-gov.com/

News February 2, 2026

పాకిస్థాన్‌కు ముందుంది ముసళ్ల పండుగ!

image

T20 WC-2026లో భారత్‌‌తో మ్యాచును బాయ్‌‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన పాకిస్థాన్‌కు భారీ షాకులు తప్పవని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
*టోర్నమెంట్ నుంచి పూర్తిగా బ్యాన్
*పీసీబీకి ICC వార్షిక ఆదాయ పంపిణీ నిలిపివేత
*ద్వైపాక్షిక సిరీస్‌లపై ఆంక్షలతో ఐసీసీ ర్యాంకింగ్స్, WTC పాయింట్లపై ప్రభావం పడే ఛాన్స్
*జియో- హాట్‌స్టార్ కోల్పోయిన ఆదాయాన్ని PCB చెల్లించాల్సి ఉంటుంది.

News February 2, 2026

ఇందిరమ్మ ఇళ్లు.. 4.13 లక్షల ఇళ్లకు కేంద్రం నిధులు!

image

TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన(PMAY) పథకం కింద 2026-27 FYలో 4.13 లక్షల ఇళ్లకు నిధులు రానున్నట్లు అధికారులు తెలిపారు. పీఎంఏవై కింద పట్టణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, గ్రామాల్లో రూ.72 వేలు అందించనుంది. కాగా ఈ పథకానికి మొత్తం రూ.5 లక్షల నగదు విడతల వారీగా అందజేస్తున్న సంగతి తెలిసిందే.