News August 4, 2024

GREAT.. సిరిసిల్ల విద్యార్థికి నీట్‌లో రాష్ట్రస్థాయి 136వ ర్యాంక్

image

సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూనగర్‌కు చెందిన ప్రణీత నీట్‌లో రాష్ట్రస్థాయిలో 136వ ర్యాంకు సాధించింది. జాతీయస్థాయిలో జరిగిన నీట్ పరీక్షలో 720 మార్కులకు 678 మార్కులతో 8,100వ ర్యాంకు సాధించింది. దీంతో పలువురు ఆమెను అభినందించారు. కాగా, ప్రణీత సోదరి కూడా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది.

Similar News

News February 7, 2026

రేపు కరీంనగర్ జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

image

కరీంనగర్ జిల్లాలో రేపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారు. హుజురాబాద్, జమ్మికుంట మండలాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం స్థానిక నేతలతో సమావేశమై రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం మంత్రి తుమ్మల హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. అందుకు తగ్గట్లు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు.