News September 28, 2024
GST on PETROL: హైకోర్టు సూచించినా కనీసం చర్చకు ఒప్పుకోని కేరళ CM, FM

లిక్కర్, పెట్రోల్ రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరులు కాబట్టే GSTలోకి తీసుకొచ్చేందుకు అంగీకరించడం లేదని పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్ అన్నారు. ‘పెట్రోల్‌ను GSTలో చేర్చేందుకు కౌన్సిల్లో చర్చించాలని నిరుడు కేరళ హైకోర్టు సూచించింది. అందుకు కేరళ CM, FM అంగీకరించనే లేదు. GSTలో దేనికైనా ఏకగ్రీవం తప్పనిసరి. సీఎంలూ ఒప్పుకోవాలి. అందుకే నాన్ బీజేపీ స్టేట్స్ కనీసం వ్యాట్ కూడా తగ్గించడం లేదు’ అని తెలిపారు.
Similar News
News November 20, 2025
సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

<
News November 20, 2025
దీక్ష తీసుకున్న సంవత్సరం, స్వామి పేరు

1. కన్నె స్వామి, 2. కత్తి స్వామి,
3. గంట స్వామి, 4. గద స్వామి,
5. గురుస్వామి, 6. జ్యోగి స్వామి,
7. సూర్య స్వామి, 8. చంద్ర స్వామి,
9. త్రిశూల స్వామి, 10. శంఖు స్వామి,
11. చక్ర స్వామి, 12. నాగాభరణ స్వామి,
13. శ్రీహరి స్వామి, 14. పద్మ స్వామి,
15. శ్రీ స్వామి, 16. శబరిగిరి స్వామి,
17. ఓంకార స్వామి, 18. నారికేళ స్వామి.
News November 20, 2025
ఢిల్లీలో గాలి కాలుష్యం ఎందుకు ఎక్కువంటే?

దేశ రాజధాని ఢిల్లీలో ప్రకృతి, మానవ తప్పిదాలతో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతోంది.
*దాదాపు 3 కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయి. దీనివల్ల వెలువడే కార్బన్ మోనాక్సైడ్
*NCR చుట్టుపక్కల ఇండస్ట్రియల్ క్లస్టర్లు, నిర్మాణాలు
*సరిహద్దుల్లోని పంజాబ్, హరియాణాల్లో పంట ముగిశాక వ్యర్థాలు కాల్చేయడం
*ఢిల్లీకి ఓవైపు హిమాలయాలు, మరోవైపు ఆరావళి పర్వతాలు ఉంటాయి. దీంతో పొగ బయటకు వెళ్లలేకపోవడం


