News April 30, 2024

పతంజలికి GST షోకాజ్ నోటీసులు

image

యోగా గురువు బాబా రాందేవ్‌ ఆయుర్వేదిక్ సంస్థ పతంజలి ఫుడ్స్‌కి GST అధికారులు షోకాజ్ నోటీసులు పంపించారు. రూ.27.46కోట్ల GST బకాయిలు పేరుకుపోయాయని అందులో పేర్కొన్నారు. దానిపై పెనాల్టీ ఎందుకు వసూలు చేయకూడదో వివరించాలని కంపెనీ ప్రశ్నించారు. కాగా ఇటీవల ఆ కంపెనీ తప్పుడు ప్రకటనలు చేస్తోందని సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సదరు సంస్థ బహిరంగ క్షమాపణ చెప్పింది.

Similar News

News March 11, 2026

ఈరోజు నమాజ్ వేళలు (11-3-2026) బుధవారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.16 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.27 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.49 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 11, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 11, 2026

శుభ సమయం (11-3-2026) బుధవారం

image

➤ తిథి: బహుళ అష్టమి రా.2.17 వరకు
➤ నక్షత్రం: జ్యేష్ఠ రా.8.24 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6.12-8.10, ఉ.9.10-10.09, మ.12.32-మ.3.05, సా.4.04-సా.5.03
➤ రాహుకాలం: మ.12.00-మ.1.30
➤ యమగండం: ఉ.7.30-ఉ.9.00
➤ దుర్ముహూర్తం: ఉ.11.44-మ.12.31
➤ వర్జ్యం: తె.5.13 నుంచి
➤ అమృత ఘడియలు: ఉ.10.38-మ.12.25