News August 23, 2025

GWL: మట్టి విగ్రహాలు వాడదాం- పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

image

మట్టి విగ్రహాలు వాడి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ముద్రించిన వాల్ పోస్టర్‌ను అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్ రావు, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి శనివారం ఐడీఓసీ మందిరంలో విడుదల చేశారు. గణేష్ ఉత్సవాల్లో మట్టి విగ్రహాలు ప్రతిష్ఠించే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మట్టి విగ్రహాలు నీటిలో సులువుగా కరుగుతాయని చెప్పారు.

Similar News

News August 24, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 24, 2025

హిందీ బిగ్ బాస్‌లోకి వరల్డ్ స్టార్లు?

image

ఇవాళ్టి నుంచి మొదలు కానున్న హిందీ బిగ్ బాస్(19వ సీజన్) గురించి క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ సీజన్‌లో WWE స్టార్ అండర్ టేకర్, బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారని జాతీయ మీడియా తెలిపింది. దీని కోసం వారికి భారీగా పారితోషికం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

News August 24, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 24, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.46 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.01 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.18 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.45 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.36 గంటలకు
✒ ఇష: రాత్రి 7.50 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.