News December 30, 2024

H1B వివాదం: మస్క్ దెబ్బకు తలొగ్గిన ట్రంప్!

image

H1B వీసా వివాదం సద్దుమణిగినట్టే. <<15002323>>టాప్<<>> టాలెంట్‌ను ఆకర్షించేందుకు వీసాలపై పరిమితి ఉండొద్దన్న మస్క్, రామస్వామి వాదనకు డొనాల్డ్ ట్రంప్ తలొగ్గారు. తానెప్పుడూ ప్రతిభకు వ్యతిరేకం కాదన్నారు. టెక్ సహా అనేక రంగాల్లో ప్రతిభావంతుల కొరతను మస్క్ ఎత్తిచూపడంతో ఆయన ఆలోచనలో పడ్డారని తెలిసింది. పరిమితి పెడితే భారతీయులు, చైనీయులు సొంత దేశాలకు వెళ్లి కంపెనీలు పెట్టి అక్కడే ఉపాధి కల్పిస్తారన్న వాదనకు అంగీకరించారు.

Similar News

News November 18, 2025

ప్రీ మెచ్యూర్ బేబీలకు ఈ సమస్యల ముప్పు

image

నెలలు నిండక ముందే పుట్టినవారు చాలా సున్నితంగా ఉంటారు. కంటికి రెప్పలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నారు నిపుణులు. ముందే పుట్టడం వల్ల వీరికి కంటి సమస్యలు, వినికిడి లోపం, శ్వాస, మెదడు సమస్యలు, గుండె జబ్బులు, నరాలు, జీర్ణశయాంతర సమస్యలు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలు వచ్చే ప్రమాదం ఎక్కువ. పుట్టినప్పుడు వారి అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు.

ప్రీ మెచ్యూర్ బేబీల సంరక్షణ ఇలా..

image

ప్రీమెచ్యూర్ బేబీల సంరక్షణలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి పాలు పట్టడంతో పాటు బర్పింగ్ చేయించడం చాలా ముఖ్యం. సరైన నిద్ర కోసం అనువైన వాతావరణం సృష్టించాలి. వారికి స్నానానికి బదులు స్పాంజ్ బాత్ చేయించాలి. వీరికి ఇన్ఫెక్షన్ల ముప్పూ ఎక్కువే. అలాగే వీరికి ఆరు నెలలు వచ్చేవరకు ప్రయాణాలు కూడా సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒక థర్మామీటర్‌, నెబ్యులైజర్‌ అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.