News March 24, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News March 29, 2026
KKRvsMI.. వాంఖడే పిచ్ రిపోర్ట్ ఇదే

ఇవాళ రాత్రి ముంబైలోని వాంఖడే <<19504194>>వేదికగా<<>> KKR, MI మ్యాచ్ జరగనుంది. ఈ గ్రౌండ్ పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. బ్యాటర్లు స్వేచ్ఛగా అన్నివైపులా పరుగులు చేసే వీలుంటుంది. ఫాస్ట్ బౌలర్లు ఆరంభంలో కాస్త స్వింగ్ రాబట్టవచ్చు. మ్యాచ్ జరిగే కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపవచ్చు. సాధారణంగా ఇక్కడ టాస్ గెలిచిన జట్లు Dew కారణంగా ఛేజింగ్‌ను ఇష్టపడతాయి.
* ఇవాళ ఏ టీమ్ గెలుస్తుందో కామెంట్ చేయండి.
News March 29, 2026
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్

TG: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ గడ్డం ప్రసాద్ రెండు రోజులపాటు సస్పెండ్ చేశారు. ఇవాళ, రేపు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సభలో కడియం శ్రీహరి పట్ల <<19506649>>కౌశిక్ రెడ్డి<<>> వ్యవహరించిన తీరుపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. కౌశిక్ వ్యవహార శైలిని సమర్థిస్తే అసెంబ్లీలో కత్తిపోట్లు జరుగుతాయని, ఇలాంటి ఘటనలను సీరియస్‌గా తీసుకోవాలని సీఎం రేవంత్ అన్నారు.
News March 29, 2026
కాంగ్రెస్ పాలనలో స్కాములపై విచారణ జరిపించండి: BRS

TG: రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో దాదాపు అన్ని శాఖల్లో అక్రమాలు జరిగాయని BRS ఆరోపించింది. ఈ కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని CM రేవంత్‌కు BRSLP లేఖ రాసింది. 20 స్కాముల పేర్లను లేఖలో పేర్కొంది. అవినీతి, కుంభకోణాలపై లేఖ రాస్తే విచారణ జరిపిస్తానని CM రేవంతే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారని తెలిపింది. విచారణ జరగాలంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.


