News June 17, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News December 3, 2025
దేవుడి వ్యాఖ్యలపై అనవసర వివాదం: CM

TGలో అభివృద్ధి పనులకు సహకరించాలని PM మోదీని కోరినట్లు CM రేవంత్ తెలిపారు. ‘మీరు CMగా ఉన్నప్పుడు నాటి PM మన్మోహన్ సింగ్ గుజరాత్ అభివృద్ధికి సహకరించారు. అలాగే మీరు కూడా TG అభివృద్ధికి సహకరించండి’ అని కోరానన్నారు. నిన్న తమ పార్టీలో భిన్న రకాల మనస్తత్వాలను వివరించే ప్రయత్నంలో చేసిన <<18451881>>కామెంట్లను<<>> BJP నేతలు అనవసర వివాదం చేస్తున్నారని మీడియాతో అన్నారు. రెండు టర్మ్లు తానే CMగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు.

ఆర్జిత బ్రహ్మోత్సవం అంటే ఏంటి?

తిరుమలలో ఏడాదికి ఓసారి ‘సాలకట్ల బ్రహ్మోత్సవాలు’ నిర్వహిస్తారు. అయితే, ఈ ఉత్సవ వైభవాన్ని భక్తులు రోజూ దర్శించుకునేందుకు వీలుగా TTD ఈ ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని ఏర్పాటు చేసింది. దీనిని వైభవోత్సవ మండపంలో నిర్వహిస్తారు. ఈ సేవలో భాగంగా స్వామివారికి రోజూ శేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహన సేవలను జరుపుతారు. ఇది భక్తులకు నిత్యం స్వామివారి ఉత్సవ శోభను చూసే అవకాశం కల్పిస్తుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>