News June 30, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News April 11, 2026

కాకర పంటను ఇలా సాగు చేస్తే మంచిది

image

కాకర పంటను పందిరి విధానంలో సాగు చేస్తే పంట నాణ్యతగా ఉండి, మార్కెట్లో మంచి ధర దక్కుతుంది. అలాగే దిగుబడి 40-50శాతం పెరుగుతుంది. కాకరను సారవంతమైన ఒండ్రు నేలలు, ఎర్ర గరప నేలల్లో మాత్రమే సాగు చేయాలి. డ్రిప్ ద్వారా ఎరువులను అందిస్తే, ఎరువుల ఆదాతో పాటు, పెట్టుబడి కూడా కొంత తగ్గుతుంది. రసాయన పురుగు మందులే కాకుండా వేప ఉత్పత్తులతో కూడా చీడలను సంపూర్ణంగా నివారించి ఎకరాకు 10 టన్నులకు పైగా దిగుబడి పొందవచ్చు.

News April 11, 2026

image

https://d29i5havsxvi1j.cloudfront.net/sticky_jsps/result_whatsap_push_tg.jsp?token={TOKEN}

News April 11, 2026

ప్రెసిడెంట్‌గా పోటీ చేయడంపై ఆలోచిస్తున్నా: కమలా హారిస్

image

2028 ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆలోచిస్తున్నానని US మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తెలిపారు. న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడగగా ఆమె స్పందించారు. ‘4ఏళ్లు ప్రెసిడెంట్ పదవికి అతి దగ్గరగా పనిచేశా. ఆ పదవి బాధ్యతలేంటో, దానికి ఏం కావాలో నాకు బాగా తెలుసు. అధ్యక్ష పదవి వ్యక్తిగత కోరిక కాకూడదు. ప్రజలకు మంచి చేయడం గురించి ఆలోచించాలి’ అని పేర్కొన్నారు.