News July 9, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News November 26, 2025

23 మంది TDP MLAలపై మంత్రి లోకేశ్ సీరియస్

image

AP: పార్టీ కంటే మంత్రులు, MLAలు ఎక్కువ కాదని TDP నేషనల్ సెక్రటరీ, మంత్రి లోకేశ్ అన్నారు. ప్రజలతో, పార్టీ శ్రేణులతో గ్రీవెన్స్ నిర్వహించని ఇద్దరు మంత్రులు, 23 మంది MLAలపై జోనల్ కో-ఆర్డినేటర్ల భేటీలో సీరియస్ అయ్యారు. వారి నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. నామినేటెడ్ పోస్టులు రాని వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. DEC 1 నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు.

ప్రతి 10 నిమిషాలకో మహిళ హత్య: ఐరాస

image

ప్రతి 10 నిమిషాలకు భర్త, కుటుంబ సభ్యుల చేతుల్లో ఒక మహిళ హత్యకు గురవుతున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో తెలిపింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 83 వేల మంది మహిళలు, బాలికలు హత్యకు గురయ్యారని చెప్పింది. వీరిలో 60% మంది పార్ట్‌నర్లు లేదా ఫ్యామిలీ మెంబర్ల వల్లే ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. సగటున రోజుకు 137 మంది మహిళలు కుటుంబసభ్యులు లేదా భాగస్వామి చేతుల్లోనే హత్యకు గురయ్యారని తెలిపింది.