News July 10, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News January 10, 2026

టుడే టాప్ స్టోరీస్

image

*నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకెళ్తాం: CM CBN
*TG ప్రజలకు గోదావరి ఆతిథ్యం రుచి చూపాలి: పవన్
*AP TET ఫలితాల్లో ఉత్తీర్ణులైన 97,560మంది అభ్యర్థులు
*నీటి వివాదంలో పంచాయితీ కాదు పరిష్కారం కావాలి: CM రేవంత్
*ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమా: భట్టి
*TG: ఇంటర్ కాలేజీలకు ఈనెల 11-18 వరకు సంక్రాంతి సెలవులు
*ఆస్కార్ బరిలో మహావతార్, కాంతార: చాప్టర్-1

News January 10, 2026

WPL: RCB అద్భుత విజయం

image

WPL 2026 సీజన్‌ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. ముంబయి ఇండియన్స్‌ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ చివరి ఓవర్‌లో ఛేదించింది. చివరి ఓవర్‌లో 18 పరుగులు అవసరమైన వేళ డి క్లెర్క్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. తీవ్ర ఒత్తిడిలోనూ ఆమె అద్భుత షాట్లతో విరుచుకుపడి టాప్ స్కోరర్‌గా (63) నిలిచారు. మరోవైపు బౌలింగ్‌లోనూ ఆమె సత్తా (నాలుగు ఓవర్లలో 4 వికెట్లు) చాటారు.

News January 10, 2026

చిన్నస్వామి స్టేడియంలో RCB మ్యాచ్‌లు లేనట్టే?

image

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 2026 IPL మ్యాచ్‌ల నిర్వహణపై క్లారిటీ రావడం లేదు. ఇక్కడ మ్యాచ్‌ల గురించి RCB ఇప్పటివరకు KSCAతో చర్చించలేదు. కోహ్లీతోపాటు ఇతర ప్లేయర్ల భద్రత దృష్ట్యా గత ఏడాది ఈ గ్రౌండ్‌లో జరగాల్సిన డొమెస్టిక్ మ్యాచ్‌లను రాయ్‌పూర్‌కు తరలించారు. 2025 ట్రోఫీ <<16602800>>సెలబ్రేషన్స్‌లో జరిగిన తొక్కిసలాటలో<<>> 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ స్టేడియంలో RCB మ్యాచ్‌లు ఆడే అవకాశం లేనట్టే.