News October 16, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News February 10, 2026

ఉలవ పంటలో కాయ ఈగ – నివారణకు సూచనలు

image

ఉలవ పంటను ఆశించే కాయ ఈగ అన్ని దశలను కాయ లోపలే పూర్తి చేసుకొని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది. అందుకే కాయ లోపల జరిగే నష్టం మనకు కనిపించదు. తల్లి పురుగు లేత పిందె దశలో కాయలపై గుడ్లు పెడుతుంది. కాబట్టి పిందె దశలో 5% వేప గింజల కషాయం పిచికారీ చేస్తే గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. గింజ గట్టిపడే దశలో లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 50% ఇ.సి 2ML లేక థయోమిథాక్సామ్ 25% W.G 0.4గ్రా కలిపి పిచికారీ చేయాలి.

News February 10, 2026

రేవంత్ మతం మార్చుకున్నా అభ్యంతరం లేదు: కిషన్ రెడ్డి

image

TG: ‘కిషన్ రావు’ అంటూ CM రేవంత్ చేసిన <<19085836>>విమర్శలకు<<>> కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటరిచ్చారు. ‘నా పేరును మార్చే అధికారం మీకు లేదు. రేవంత్ ఖాన్ అని మీరు గర్వంగా చెప్పుకున్నారు. మీరు పేరు, మతం మార్చుకున్నా మాకు అభ్యంతరం లేదు. మజ్లిస్‌తో మీరు కాపురం చేసినన్ని రోజులు మేం నిప్పులు పోస్తాం. KCRకి నేను దత్తపుత్రుడినని విమర్శించారు. నేనెవరికీ దత్తపుత్రుడిని కాదు’ అని ఢిల్లీ ప్రెస్‌మీట్‌లో మండిపడ్డారు.

News February 10, 2026

ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>ఐఐటీ<<>> గువాహటి 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఫిబ్రవరి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BTech/MSc/MCA, MBA, PhD, PG, NET, GATE, ME/MTech, CA, BSc/BA, ఇంటర్/డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. ఫిబ్రవరి 20న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://www.iitg.ac.in