News October 27, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News November 23, 2025
MDK: కొత్త DCC ప్రెసిడెంట్లు వీళ్లే!

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కొత్తగా డీసీసీ ప్రెసిడెంట్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తవారికే అవకాశం ఇవ్వడం విశేషం. సిద్దిపేటకు యువ నాయకత్వాన్ని DCC బాధ్యతలు అప్పగించింది.
జిల్లాల వారీగా చూస్తే..
మెదక్: శివన్నగారి ఆంజనేయులు గౌడ్
సిద్దిపేట: తూంకుంట ఆంక్షారెడ్డి
సంగారెడ్డి DCCని పెండింగ్లో ఉంచారు.
News November 23, 2025
MDK: కొత్త DCC ప్రెసిడెంట్లు వీళ్లే!

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కొత్తగా డీసీసీ ప్రెసిడెంట్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తవారికే అవకాశం ఇవ్వడం విశేషం. సిద్దిపేటకు యువ నాయకత్వాన్ని DCC బాధ్యతలు అప్పగించింది.
జిల్లాల వారీగా చూస్తే..
మెదక్: శివన్నగారి ఆంజనేయులు గౌడ్
సిద్దిపేట: తూంకుంట ఆంక్షారెడ్డి
సంగారెడ్డి DCCని పెండింగ్లో ఉంచారు.
News November 23, 2025
TODAY HEADLINES

* సత్యసాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి: ముర్ము
* డ్రగ్స్-టెర్రర్ లింక్ను నాశనం చేయాలి: మోదీ
* సత్యసాయి బాబా సిద్ధాంతాలే నిజమైన విద్య: ఉప రాష్ట్రపతి
* అందెశ్రీ పాట లేకుండా తెలంగాణ సాకారం కాలేదు: రేవంత్
* కొత్త లేబర్ కోడ్లు.. గొప్ప సంస్కరణల్లో ఒకటి: CBN
* TG పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ జీవో విడుదల
* బెంగళూరులో ప్రైవేట్ ఈవెంట్లో ఒకే వేదికపై జగన్, కేటీఆర్


