News January 11, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News November 26, 2025

2027కు 30 డాలర్లకు ముడిచమురు.. పెట్రోల్ రేట్లు తగ్గుతాయా?

image

వచ్చే రెండేళ్లలో ప్రపంచ మార్కెట్‌లో ముడిచమురు సరఫరా భారీగా పెరగనుందని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. OPEC+(పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య), non-OPEC దేశాలు గణనీయంగా ఉత్పత్తిని పెంచడమే కారణమని తెలిపింది. దీంతో ప్రస్తుతం $60గా ఉన్న బ్యారెల్ ధర FY2027 చివరికి $30కు పడిపోవచ్చని వెల్లడించింది. దీనివల్ల అతిపెద్ద దిగుమతిదారైన INDకు భారీ లబ్ధి చేకూరే అవకాశం ఉంది. పెట్రోల్ రేట్లు తగ్గొచ్చని నిపుణుల అంచనా.

News November 26, 2025

కర్ణాటకలో సీఎం మార్పుపై తేల్చని కాంగ్రెస్ అధిష్ఠానం

image

కర్ణాటక సీఎం మార్పుపై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో ఆ పార్టీ నాయకులంతా అయోమయంలో ఉన్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారులు మాత్రం తమ నాయకుడిని సీఎం చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ విషయాన్ని హైమాండ్‌కు చెప్పేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. అధికార భాగస్వామ్యంపై జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతున్నారని సమాచారం.

News November 26, 2025

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దొరికే ఫుడ్స్ ఇవే

image

ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఆహారపదార్థాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒక రోజుకి మహిళలకు 1.1గ్రాము, పురుషులకు 1.6 గ్రాముల ఒమేగా 3 అవసరమవుతుంది. కేవలం చేపల్లోనే కాకుండా వాల్‌నట్స్, కిడ్నీబీన్స్, కనోలా ఆయిల్, అవిసె గింజలు, చియా సీడ్స్‌లో కూడా ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. శాకాహారులు, వీగన్లు కూడా వీటిని తిని ఫ్యాటీ ఆమ్లాలను పొందచ్చని నిపుణులు చెబుతున్నారు.