News March 14, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News April 7, 2026
చావుకు మరో ఏడాది దగ్గరయ్యా: ఆర్జీవీ

నేడు తన పుట్టిన రోజు సందర్భంగా డైరెక్టర్ ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఇవాళ నేను చావుకు మరో ఏడాది దగ్గరయ్యాను. కాబట్టి ఏవో కారణాల వల్ల సంతోషం కలిగితే తప్ప మనం సంబరాలు చేసుకోవద్దు. థాంక్స్’ అంటూ రాసుకొచ్చారు.
News April 7, 2026
తండ్రి కాబోతున్న స్టోయినిస్

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ తండ్రి కాబోతున్నారు. తన ఫియాన్సీ సారా జార్నుచ్ త్వరలో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఇన్‌స్టాలో వెల్లడించారు. ‘నీలో సగం.. నాలో సగం’ అంటూ స్కానింగ్ రిపోర్టు ఫొటోను షేర్ చేశారు. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ గతేడాది సెప్టెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. స్టోయినిస్ IPLలో ప్రస్తుతం PBKS జట్టుకు ఆడుతున్న విషయం తెలిసిందే.
News April 7, 2026
CSK మెంటార్‌గా రావాలన్న ఫ్యాన్.. కెవిన్ రిప్లై అదుర్స్!

CSK టీమ్‌కు మెంటార్‌గా రావాలన్న ఓ అభిమాని విజ్ఞప్తిపై ఇంగ్లండ్ మాజీ స్టార్ బ్యాటర్ పీటర్సన్ ఆసక్తికరంగా స్పందించారు. ‘తప్పకుండా వస్తాను.. చెన్నై అయితే మాల్దీవులకు దగ్గరగా ఉంటుంది. సులభంగా రావొచ్చు’ అంటూ చమత్కరించారు. కాగా ఆయన తరచూ మాల్దీవుల ట్రిప్‌కు వెళ్తుంటారు. వరుస ఓటములతో సతమతమవుతున్న జట్టును గెలిపించేందుకు పీటర్సన్‌ను చేర్చుకోవాలని పలువురు నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?


