News March 24, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News February 1, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News February 1, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 01, ఆదివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.35 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.11 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.26 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 1, 2026

FLASH: ట్విన్స్‌కు జన్మనిచ్చిన ఉపాసన

image

రామ్ చరణ్-ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. పాప, బాబు పుట్టారని మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా వెల్లడించారు. కాగా ఇప్పటికే రామ్ చరణ్-ఉపాసనకు జూన్ 20, 2023న కూతురు క్లీంకార పుట్టిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరోకు ట్విన్స్ పుట్టారన్న విషయం తెలియడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో విషెష్ చెబుతున్నారు.