News November 25, 2024

ఇలాంటి జింకలను మీరెప్పుడైనా చూశారా?

image

జింకల్లో ఎన్నో రకాలున్నాయి. అందులో సైగ జింక అరుదైనది. ఇది కాస్త విచిత్రమైన రూపాన్ని కలిగి ఉంటుంది. మధ్య ఆసియాలోని గడ్డి భూముల్లో కనిపించే సైగ జింకలకు విచిత్రమైన, ఉబ్బెత్తు ముక్కు ఉంటుంది. కాలానుగుణ ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులను భరించడంలో ఈ ముక్కు సహాయపడుతుంది. నాసికా రంధ్రాలు గాలి ఫిల్టర్‌లుగా పనిచేస్తాయి. చల్లటి గాలిని పీల్చుకుని ఊపిరితిత్తులకు చేరేలోపు వేడి చేస్తాయి.

Similar News

News November 26, 2024

మళ్లీ వేలంలోకి అర్జున్ టెండూల్కర్.. ఎవరు కొన్నారంటే?

image

IPL-2025 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన సచిన్ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ను నిర్వాహకులు మరోసారి వేలంలోకి తెచ్చారు. ఈసారి అతడిని ముంబై ఇండియన్స్ బేస్ ప్రైస్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. గతంలోనూ అర్జున్‌ను MI దక్కించుకుంది. లిజాద్ విలియమ్స్‌ను కూడా MI రూ.75లక్షలకు సొంతం చేసుకుంది.

News November 26, 2024

‘ఫస్ట్ నైట్ ఎఫెక్ట్’ అంటే ఏంటో తెలుసా?

image

కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు నిద్ర పట్టిందా? అని అడుగుతారు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? తెలియని పరిసరాలలో నిద్రిస్తున్నప్పుడు, మనిషి మెదడులో సగం మాత్రమే విశ్రాంతి పొందుతుందని బ్రౌన్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. ‘కుడివైపు కంటే ఎడమవైపు ఎక్కువ మేల్కొని ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే కొత్త ప్రదేశంలో నిద్రించిన తర్వాత కొందరు అలసిపోతారు. దీనిని ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ అంటారు’ అని పరిశోధకులు తెలిపారు.

News November 26, 2024

KKR కంప్లీట్ స్క్వాడ్ ఇదే

image

ఐపీఎల్ రిటెన్షన్స్‌, మెగా వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ 21 మందిని కొనుగోలు చేసింది. జట్టు: రింకూ సింగ్, సునీల్ నరైన్, వరుణ్, రస్సెల్, హర్షిత్ రాణా, రహానే, రమణ్‌దీప్, వెంకటేశ్ అయ్యర్, డికాక్, గుర్బాజ్, నోకియా, పావెల్, మనీశ్ పాండే, స్పెన్సర్ జాన్సెన్, సిసోడియా, అనుకూల్ రాయ్, మొయిన్ అలీ, లవ్‌నిత్, రఘువంశీ, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్.