News July 3, 2024
నిద్ర పోయాడు.. మ్యాచ్‌కు దూరమయ్యాడు..!

బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్ తస్కిన్ అహ్మద్ వింత కారణంతో ఇండియాతో జరిగిన T20WC మ్యాచ్‌కు దూరమయ్యారు. అతి నిద్ర కారణంగా ఆయన మ్యాచ్ ఆడలేకపోయారు. మ్యాచ్ జరిగే రోజు తస్కిన్ బస్సు వచ్చినా నిద్ర పోతూనే ఉన్నారు. ఆ తర్వాత మరో వాహనంలో స్టేడియానికి వచ్చినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే బంగ్లా జట్టును ప్రకటించారు. దీంతో ఆయన మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయారు. ఆయన స్థానంలో మెహదీ హసన్‌ను ఆడించారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


