News May 23, 2024
అతడు మంచి ఫ్యామిలీకి చెందిన కుర్రాడు: HC

ఓ అమ్మాయికి కాల్స్ చేసి వేధించిన కేసులో అరెస్టైన అబ్బాయికి మధ్యప్రదేశ్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ అబ్బాయి మంచి ఫ్యామిలీకి చెందిన వాడని, అందుకే బెయిల్ ఇచ్చామని తీర్పు సందర్భంగా జడ్జి చెప్పడం గమనార్హం. ఇక రెండు నెలల బెయిల్ సమయంలో భోపాల్‌లోని ఆసుపత్రిలో సేవ చేయాలని అతడికి న్యాయమూర్తి షరతు విధించారు.
Similar News
News November 17, 2025
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో 31 కృష్ణ జింకలు మృతి

కర్ణాటకలోని కిత్తూరు రాణి చెన్నమ్మ జూలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో 4 రోజుల్లో 31 కృష్ణ జింకలు మృతి చెందాయి. దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకడంతో జూ అధికారులు, వెటర్నరీ వైద్యులు ట్రీట్మెంటు అందించారని చెప్పారు. ఇతర జూలకు అది వ్యాపించకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. బాక్టీరియా వ్యాప్తికి కారణం తెలుసుకొనేందుకు నిపుణుల బృందాన్ని పంపామన్నారు.