News August 17, 2024
భార్య కొడుతోందని పారిపోయాడు.. చివరికి

భార్య రోజూ కొడుతూ మానసికంగా హింసిస్తోందని ఓ వ్యక్తి ఇంటి నుంచి పారిపోయాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విపిన్ గుప్తా ఈ నెల 4న తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించి కనిపించకుండా పోయాడు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు అతడిని నోయిడాలో గుర్తించి BNGకు రప్పించారు. భార్య వేధింపులు తట్టుకోలేక పారిపోయానని అతను చెప్పాడు. పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
Similar News
News November 18, 2025
ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.