News June 28, 2024

‘సర్’ అన్నందుకు విమానం నుంచి దించేశారు!

image

USలోని టెక్సాస్‌కు చెందిన లాంగోరియా తన కుటుంబీకులతో కలిసి ఆస్టిన్ వెళ్లే విమానం ఎక్కారు. అయితే, ఎక్కే సమయంలో బోర్డింగ్ పాస్ ఇచ్చిన వ్యక్తిని పురుషుడిగా భావించి థాంక్యూ సర్ అని సంబోధించారు. కానీ అక్కడ ఉన్నది ఓ మహిళ. తనను సర్ అన్నందుకు ఆగ్రహించి లాంగోరియా కుటుంబాన్ని ఫ్లైట్ నుంచి దించేశారు. సారీ చెప్పినా వారు వినిపించుకోలేదంటూ బాధితురాలు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేయడంతో విషయం వైరల్ అయింది.

Similar News

News November 18, 2025

ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

image

ఢిల్లీ బాంబు బ్లాస్ట్‌ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్‌తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.