News April 27, 2024
HEADLINES

* IPL: KKRపై 262 రన్స్ ఛేజ్ చేసిన పంజాబ్
* ఈవీఎం, వీవీప్యాట్ల వెరిఫికేషన్ పిటిషన్లను కొట్టేసిన సుప్రీం
* సుప్రీం నిర్ణయంతో ప్రతిపక్షాల కల చెదిరిపోయింది: మోదీ
* TG: దేశాన్ని నాశనం చేసిన మోదీ విశ్వగురువా?: KCR
* AP: జగన్ లాంటి గూండాలకు భయపడను: పవన్
* దేశంలో ముగిసిన రెండో దశ పోలింగ్
* రానున్న 5 రోజులు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వడగాల్పులు: IMD
Similar News
News April 12, 2026
‘ఇంటి గుట్టు లంకకు చేటు’.. తెలుసుకోండి!

కుటుంబ రహస్యాలను బయటపెట్టడం వల్ల సొంతవారికే తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తాం. రామాయణంలో విభీషణుడు లంక రక్షణ వ్యవస్థ గురించి రాముడికి చెబుతారు. అలాగే తన సోదరుడు రావణుడు, ఆయన పిల్లలు ఇంద్రజిత్తు, అతికాయుడి బలాల గురించి వివరిస్తారు. దీనివల్లే లంక నాశనమైంది. మన ఇంటి గోప్యతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ సామెత వివరిస్తుంది.
<<-se>>#EPICSAYINGS<<>>

దేశాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు

*అమెరికా- 56.7 డిగ్రీలు (1913)
*ట్యునీషియా- 55 (1931)
*కువైట్- 54 (2016)
*ఇరాన్- 54 (2017)
*ఇజ్రాయెల్- 54 (1942)
*ఇరాక్- 53.9 (2016)
*పాకిస్థాన్- 53.7 (2017)
*యూఏఈ- 52.1 (2002)
*భారత్- 50.6 (2016)