News July 19, 2024

ఏపీలో విస్తారంగా వర్షాలు

image

ఉమ్మడి తూ.గో జిల్లాలోని రాజమండ్రి, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో సుమారు 7వేల ఎకరాల్లో వరినాట్లు, నారుమళ్లు నీటమునిగాయి. అటు కోనసీమ జిల్లాలోని రాజోలు, ముమ్మిడివరం, బాపట్ల జిల్లాలోని చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. పలు గ్రామాల మధ్య వాగులు పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Similar News

News November 26, 2025

ప్రకాశం: ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను వేగం చేయాలి’

image

ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆదేశించారు. మంగళవారం ఒంగోలులోని ప్రకాశం భవనం నుంచి అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో పురోగతిపై ఆయన సమీక్షించారు. ఇందులో సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నందున ఇతర కార్యక్రమాల పేరుతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో నిర్లక్ష్యం వహించవద్దన్నారు.