News October 8, 2025

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పలు జిల్లాలకు వర్ష సూచనలున్నాయి. APలో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు-భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. అటు TGలో ఉపరితల ద్రోణి ప్రభావంతో 4 రోజులపాటు మోస్తరు-భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ADB, NZB, JGL తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Similar News

News March 27, 2026

పలు రాష్ట్రాల్లో ఎన్నికలు.. TG నుంచి స్టార్ క్యాంపెయినర్లు వీరే

image

పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. 3 రాష్ట్రాలకు స్టార్ క్యాంపెయినర్ల లిస్టు రిలీజ్ చేసింది. ప్రతి రాష్ట్రానికి 40 మందిని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే నియమించారు. కేరళం, అస్సాం, పుదుచ్చేరితో పాటు గోవాలోని పోండా ఉపఎన్నిక స్టార్ క్యాంపెయినర్‌గా CM రేవంత్ వ్యవహరించనున్నారు. పుదుచ్చేరి బాధ్యతల్లో Dy.CM భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్ ఉన్నారు.