News August 29, 2024

ఇవిగో.. చెరువుల వివరాలు

image

TG: చెరువులు, కుంటల పరిరక్షణకు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్న నేపథ్యంలో అసలు HMDA పరిధిలోని చెరువుల వివరాలు తెలుసుకోవడంపై ఆసక్తి నెలకొంది. FTL, తదితర వివరాలు https://lakes.hmda.gov.in/ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయి. మొత్తం 2551 చెరువులు, వాటి ID నంబర్లతో సహా ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News January 8, 2026

వేదాంత గ్రూప్ ఛైర్మన్ కుమారుడు గుండెపోటుతో మృతి

image

వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేశ్ (49) గుండెపోటుతో మృతి చెందారు. అమెరికాలో జరిగిన స్కీయింగ్ ప్రమాదం తర్వాత హాస్పిటల్‌లో కోలుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ అగర్వాల్ వెల్లడించారు. “ఈ రోజు నా జీవితంలో అత్యంత చీకటి రోజు” అని అన్నారు. తన కొడుకు ఎప్పుడూ ప్రశాంతంగా, అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

News January 8, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 8, గురువారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.23 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.21 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.57 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.14 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.