News May 11, 2024
చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 17 సీజన్

ఐపీఎల్-17 సీజన్ మరో రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో మొత్తం 14 సెంచరీలు నమోదయ్యాయి. మరే సీజన్‌లోనూ ఇన్ని శతకాలు నమోదు కాలేదు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు గిల్, సుదర్శన్ సెంచరీలు చేయడంతో ఈసారి శతకాల సంఖ్య 14కు చేరింది. కాగా 2023 సీజన్‌లో 12 సెంచరీలు నమోదయ్యాయి. అలాగే 2022లో 8, 2016లో 7, 2008/11/12/19లో ఆరు శతకాలు రికార్డుల్లోకి చేరాయి.
Similar News
News February 5, 2026
NIT జలంధర్ 101 పోస్టులకు నోటిఫికేషన్

<
News February 5, 2026
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 133.20 పాయింట్లు నష్టపోయి 25,642.80 వద్ద, సెన్సెక్స్ 503.76 పాయింట్లు కోల్పోయి 83,313.93 వద్ద స్థిరపడ్డాయి. మార్కెట్ ప్రారంభంలో 25,755.90 వద్ద ఉన్న నిఫ్టీ ఒక దశలో 25,579.50కి పడిపోయినా తరువాత కాస్త కోలుకుంది. ట్రెంట్, టాటా స్టీల్, SBIN, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో ట్రేడయ్యాయి.
News February 5, 2026
NIT వరంగల్‌లో 39 పోస్టులు.. అప్లై చేశారా?

TG: వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT)లో 39 నాన్-టీచింగ్ పోస్టుల దరఖాస్తుల గడువు ఫిబ్రవరి 8తో ముగియనుంది. సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హత ఉండాలి. జీతం రూ.50వేలకు పైగానే ఉంది. దరఖాస్తు, పూర్తి వివరాల కోసం ఇక్కడ <


