News November 19, 2025
HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
Similar News
News April 13, 2026
NBK111: మ్యూజిక్‌తో మ్యాజిక్.. తమన్ బిజీ

బాలకృష్ణ సినిమాలకు తమన్ మ్యూజిక్ అంటే ఓ రేంజ్‌లో ఉంటుంది. ప్రస్తుతం గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 కోసం ఆయన మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 2 అదిరిపోయే ట్యూన్స్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో ఓ దానికి అనంత శ్రీరామ్ పవర్‌ఫుల్ లిరిక్స్ రాశారని తెలుస్తోంది. త్వరలోనే హైదరాబాద్ RFCలో ఆ పాటను చిత్రీకరిస్తారట. అక్కడే యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ప్లాన్ చేసినట్లు టాక్.
News April 13, 2026
86 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), తిరుచిరాపల్లి కాంట్రాక్ట్ పద్ధతిలో 86 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: డిగ్రీ, BE/BTech,ME/ఎంటెక్/Msc,MA/ఎంఈడీ/Phdతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయసు 35 ఏళ్లు మించకూడదు. విద్యార్హత, ఇంటర్వ్యూలతో ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు ముగియగా, ఆఫ్‌లైన్‌లో 16.4.26 వరకు దరఖాస్తు చేయవచ్చు. పూర్తి వివరాలకు www.nitt.edu చూడండి.
News April 13, 2026
చరిత్రను మరవొద్దు.. ధైర్యాన్ని వీడొద్దు: ఆనంద్ మహీంద్రా

జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగి నేటికి 107 ఏళ్లు పూర్తవుతోందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ ఆలోచింపజేస్తోంది. 1919 ఏప్రిల్ 13న జరిగిన మారణకాండను గుర్తుచేస్తూ.. ఆనాటి స్మారక శిల ఫొటోను ఆయన పంచుకున్నారు. చనిపోయిన వారి త్యాగాలను మనం ఎప్పటికీ మరువకూడదని, స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. క్రూరత్వానికి ధైర్యమే సమాధానమని ఈ చారిత్రక ప్రదేశం మనకు గుర్తుచేస్తుందని ఆయన పేర్కొన్నారు.


