News October 29, 2024
HNK: అద్భుతం.. ఆదియోగి శిరస్సుపై దర్శనమిచ్చిన నెలవంక

హనుమకొండలోని పద్మాక్షి గుట్ట వద్ద గల సిద్దేశ్వర ఆలయంలో ఆదియోగి శిరస్సుపై నెలవంక సోమవారం దర్శనమిచ్చిందని ఆలయ అర్చకులు సిద్దేశ్వరుని సురేశ్ కుమార్ తెలిపారు. ఆశ్వయుజ మాసం చివరి సోమవారం సందర్భంగా ఈ దృశ్యం భక్తులను ఆకట్టుకునే విధంగా ఉందని అన్నారు. మరో నాలుగు రోజుల్లో కార్తీక మాసం ప్రారంభమౌతున్న సంగతి తెలిసిందే. ఈ దృశ్యం ఎలా ఉందో కామెంట్ చేయండి. SHARE
Similar News
News February 26, 2026
వరంగల్: వాకింగ్‌కు వెళ్లి వచ్చేలోపు ఇంట్లో చోరీ

వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌ఎస్‌కె సేవాసమాజ్ ప్రాంతంలో బుధవారం దొంగతనం జరిగింది. బాధితురాలు దాస విజయ వాకింగ్‌కు వెళ్లి వచ్చేలోపు గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి 2 తులాల బంగారు పుస్తెలతాడు, సెల్‌ఫోన్, రూ.2,500 నగదు ఎత్తుకెళ్లాడు. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రూ.99,500 ఉంటుందని సీఐ కరుణాకర్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.