News August 6, 2024
HNK: ఈనెల 7న దివ్యాంగులకు ప్రత్యేక వైద్య శిబిరం

హనుమకొండ జిల్లా సమగ్ర శిక్ష అలింకో సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 7న జిల్లాలోని దివ్యాంగులకు వైద్య పరీక్షల కోసం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసినట్లు డీఈవో అబ్దుల్ హై తెలిపారు. హనుమకొండలోని ప్రభుత్వ ఉపాధ్యాయ కళాశాలలో ఉదయం 9 గంటలకు శిబిరం ప్రారంభం అవుతోందని చెప్పారు. ఆధార్ కార్డు, ఆదాయ, సదరం ధ్రువపత్రం, రెండు పాస్ ఫొటోలు, యుడిఐడి కార్డుతో రావాలన్నారు. 40% వైకల్యం ఉన్నవారు అర్హులన్నారు.
Similar News
News February 26, 2026
వరంగల్: వాకింగ్‌కు వెళ్లి వచ్చేలోపు ఇంట్లో చోరీ

వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌ఎస్‌కె సేవాసమాజ్ ప్రాంతంలో బుధవారం దొంగతనం జరిగింది. బాధితురాలు దాస విజయ వాకింగ్‌కు వెళ్లి వచ్చేలోపు గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి 2 తులాల బంగారు పుస్తెలతాడు, సెల్‌ఫోన్, రూ.2,500 నగదు ఎత్తుకెళ్లాడు. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రూ.99,500 ఉంటుందని సీఐ కరుణాకర్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.