News October 31, 2024

HNK నుంచి ఏపీలోని పంచారామాలకు ప్రత్యేక బస్: డిపో మేనేజర్ 

image

ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రముఖ శైవక్షేత్రాలైన పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేకంగా డీలక్స్‌ బస్‌ నడుపనున్నట్లు ఆర్టీసీ వరంగల్‌-1 డిపో మేనేజర్ వి.మోహన్ రావు తెలిపారు. నవంబర్‌ 10, 17, 24, డిసెంబర్‌1న రాత్రి 8 గంటలకు హనుమకొండ బస్‌ స్టేషన్‌ నుంచి బస్‌ బయలుదేరుతుందని వివరించారు. సోమవారం దర్శనానంతరం బయలుదేరి మంగళవారం హనుమకొండకు చేరుకుంటారన్నారు. ఛార్జీలు పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు రూ.1,200గా నిర్ణయించారు.

Similar News

News November 27, 2025

Te-Poll యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: వరంగల్ కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు పూర్తి సమాచారాన్ని వేగంగా, సులభంగా అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్‌ ఇప్పుడు గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డా.సత్యశారద తెలిపారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం వివరాలు, ఓటర్ స్లిప్ నమోదు స్థితి వంటి కీలక సమాచారాన్ని ఒకే యాప్ ద్వారా తెలుసుకునే విధంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన యాప్ ఇది అని పేర్కొన్నారు.

News November 27, 2025

వరంగల్: పంచాయతీ ఎన్నికలు.. కలెక్టర్ సమీక్ష

image

వరంగల్ జిల్లా పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను మరింత పటిష్ఠంగా సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించిన రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషనర్, జిల్లా పరిశీలకురాలు బి.బాల మాయదేవి (IAS) వరంగల్ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పూలమొక్క అందించి ఆమెకు ఘన స్వాగతం పలికారు. తర్వాత కలెక్టరేట్ ఛాంబర్‌లో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.