News November 13, 2024

మహేశ్-రాజమౌళి సినిమాలో హాలీవుడ్ హీరోయిన్?

image

మహేశ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కనున్న SSMB29 సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఎప్పటికప్పుడు కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. దీపికా పదుకొణె, ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్‌ను తీసుకున్నారంటూ గతంలో వార్తలు రాగా తాజాగా హాలీవుడ్ హీరోయిన్ నవోమీ స్కాట్ పేరు వినిపిస్తోంది. ది మార్షియన్, అల్లాదీన్, ఛార్లీస్ ఏంజెల్స్ వంటి పలు సినిమాల్లో ఆమె నటించారు.

Similar News

News November 25, 2025

మెదక్: మహిళలకు గుడ్ న్యూస్

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,37,438 మంది స్వయం సహాయక బృందాలలో ఆర్హులైన మహిళలకు వడ్డీ లేని రుణాలకింద రూ.8కోట్ల 80లక్షల వడ్డీని బ్యాంకు లీంకేజీపై మహిళల అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వడ్డీ లేని రుణాలతో మహిళలకు స్వయం ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.