News May 15, 2024

ఉద్యోగులను IT కంపెనీలు ఆఫీసులకు ఎలా రప్పిస్తున్నాయంటే?

image

ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు టాప్ IT కంపెనీలు వినూత్న రకాల స్ట్రాటజీలు అమలు చేస్తున్నాయి. ఆఫీస్ అటెండెన్స్‌ను బట్టి TCS ఇన్సెంటివ్స్ చెల్లిస్తోంది. ఉద్యోగుల ట్రాకింగ్ కోసం డెల్ కంపెనీ VPN, కలర్ కోడ్స్ వాడుతోంది. ఇంకొన్ని కంపెనీలు ఆఫీస్‌కి వస్తే ఔటింగ్, రిక్రియేషన్ వంటివి ప్రోగ్రాములు పెట్టాయి. అటు కొత్తగా చేరే ఉద్యోగులను ఆఫీసుల నుంచే పని చేయాల్సి ఉంటుందని అన్ని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.

Similar News

News March 15, 2026

అభిషేక్, నేను అగ్ని లాంటోళ్లం: సంజు శాంసన్

image

అభిషేక్ శర్మ, తాను ఐస్-ఫైర్‌లా ఉండమని, తాము కలిస్తే అగ్నికి అగ్ని తోడైనట్లేనని సంజూ శాంసన్ అన్నారు. ‘ఓపెనింగ్‌లో కొన్నిసార్లు నేను, ఇంకొన్నిసార్లు అభిషేక్ దూకుడుగా ఆడాం. 2024 నుంచి ఇదే చేస్తున్నాం’ అని ఇండియా టుడే కాంక్లేవ్‌లో చెప్పారు. ఇంతకుముందు అభిషేక్ ఫాలోయింగ్‌ను చూసి అసూయపడేవాళ్లమని పేర్కొన్నారు. జట్టులో అతడో సూపర్ స్టార్ అని, త్వరగా పెళ్లి చేసుకోవాలని జోక్ చేశారు.

News March 15, 2026

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్!

image

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు మరిన్ని సౌకర్యాలను TTD అందుబాటులోకి తీసుకొస్తోంది. వసతి గృహాల్లో దిండు, దుప్పటి, చాప, బెడ్‌షీట్‌లను ఇవ్వనుంది. తొలుత నందకంలో ఇవ్వడం ప్రారంభించగా భక్తుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో వకుళామాత, పాంచజన్యం, కౌస్తుభం తదితర గెస్ట్‌హౌసుల్లోనూ అందజేయాలని నిర్ణయించింది. దుప్పటి-₹10, 2 దిండ్లు-₹10, చాప-₹10, బెడ్‌షీట్‌-₹20 చొప్పున చెల్లించి తీసుకోవచ్చు.