News April 15, 2024

బీజేపీ రాజకీయ ప్రస్థానం సాగిందిలా..

image

1984 ఎన్నికలు: 2 ఎంపీ సీట్లు గెలుపు(7.74శాతం ఓట్లు)
1989: 85 సీట్లు(11.36శాతం ఓట్లు), 1991: 120 సీట్లు(20.11శాతం ఓట్లు)
1996: 161 సీట్లు(20.29%), 1998:182 సీట్లు (25.59%)
1999: 182 సీట్లు(23.75%), 2004: 138 సీట్లు(22.16%)
2009:116 సీట్లు(18.80%), 2014: 282(31.34%)
2019: 303(37.7%), 2024…?
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News April 6, 2026

భారీ వర్షం.. అంధకారంలో ఏలూరు

image

ఏలూరులో సోమవారం కురిసిన అకాల వర్షం, ఈదురు గాలులకు చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో నగరం అంధకారమైంది. రహదారులు జలమయం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ శాఖ డీఈ అంబేడ్కర్ నేతృత్వంలో సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపట్టారు. వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. వర్షం ధాటికి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అధికారులు అప్రమత్తంగా ఉన్నారని వెల్లడించారు.

News April 6, 2026

BREAKING: ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్ విడుదల

image

ఏపీ రాజధానిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. రాజ్యసభ నుంచి తన వద్దకు వచ్చిన రాజధాని బిల్లును ఆమోదిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర న్యాయశాఖ విడుదల చేసింది. 2024 జూన్ 2 నుంచి ఇది అమలులోకి వస్తుందని ప్రకటనలో పేర్కొంది. CRDA-2014 చట్టంలో పొందుపరిచిన అమరావతిని రాజధానిగా కేంద్రం నోటిఫై చేసింది.

News April 6, 2026

జూన్ నుంచి మరింత తక్కువ ధరకు ఇన్సూరెన్స్?

image

IRDAI డెవలప్ చేసిన బీమా సుగమ్ పోర్టల్‌లో జూన్ నుంచి జీరో కమీషన్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఏజెంట్లతో పనిలేకుండా ఇన్సూరెన్స్‌ సంస్థలు ఈ పోర్టల్‌కు కేవలం 5-7% ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఫలితంగా ప్రీమియమ్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. JUNలో వెహికల్ ఇన్సూరెన్స్ లాంచ్ కానుంది. ఇక AUGలో హెల్త్ ఇన్సూరెన్స్, SEPలో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.