News June 3, 2024

ఏ దశలో ఎంత మంది ఓటేశారంటే?

image

లోక్‌సభ-2024 ఎన్నికల్లో ఫేజ్-1లో అత్యధిక మంది ఓటేసినట్లు ఈసీ తెలిపింది. మొదటి దశలో 12.27 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొంది. ఫేజ్-2లో 7.47 కోట్లు, ఫేజ్-3: 9.19 కోట్లు, ఫేజ్-4: 11.04 కోట్లు, ఫేజ్-5: 8.72 కోట్లు, ఫేజ్-6: 9.22 కోట్లు, ఫేజ్-7లో 4.09 కోట్ల మంది ఓటు వేశారని వివరించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటేశారు.

Similar News

News November 18, 2025

టుడే టాప్ స్టోరీస్

image

* సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 45మంది హైదరాబాదీలు సజీవదహనం
* ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు
* కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి DECలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని TG క్యాబినెట్ నిర్ణయం
* TG ఫిరాయింపు MLAల కేసులో స్పీకర్‌పై SC ఆగ్రహం
* బంగ్లా మాజీ PM హసీనాకు మరణశిక్ష

సామాన్య యువకుడు… ₹9,960 CRకు అధిపతి

image

MPలోని మారుమూల పల్లెలో పుట్టి, మాతృభాషలో చదువుకున్న ఆ యువకుడు ₹9,960 CRకు అధిపతి అయ్యాడు. ‘Groww’ CEO లలిత్ కేష్రే బిలియనీర్ల జాబితాలో చేరాడు. IIT బాంబేలో చదివిన ఆయన ముగ్గురితో కలిసి 2016లో గ్రోను నెలకొల్పారు. వృద్ధి సాధించిన కంపెనీ FY2025లో ₹4,056Cr ఆదాయంతో ₹1,824Cr లాభాన్ని ఆర్జించింది. తాజాగా మార్కెట్లో లిస్ట్ అయిన దీని క్యాపిటలైజేషన్ ₹1.05L Crకు చేరింది. ఇందులో 55.91Cr షేర్స్ కేష్రేవే.