News January 30, 2025
‘పుష్ప-2’ ఓటీటీ డీల్ ఎంతంటే?

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ రూ.275 కోట్లు చెల్లించినట్లు సినీవర్గాల్లో టాక్. సినిమా రిలీజ్కు ముందే ఈ ఒప్పందం జరిగిందని సమాచారం. దీంతో OTT ద్వారా అత్యధిక ధర దక్కించుకున్న పుష్ప-2 రికార్డు క్రియేట్ చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్లో దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Similar News
News December 2, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 2, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.31 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.06 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.57 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 2, 2025
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి: YCP

AP: CBN ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ మెస్ బిల్లులు చెల్లించకపోవడంతో అవి కొండల్లా పేరుకుపోతున్నాయని YCP ఆరోపించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి భారీగా నిధులు పేరుకుపోయాయని విమర్శించింది. ఫీజ్ రీయింబర్స్మెంట్ కింద రూ.5,600కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు రూ.2,200కోట్లు బకాయిలున్నట్లు తెలిపింది. దీంతో విద్యార్థులకు చదువుతో పాటు భోజనం కూడా దక్కని పరిస్థితి నెలకొందని ట్వీట్ చేసింది.
News December 2, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


