News October 1, 2024
మద్యం షాపులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

AP: 3,396 ప్రైవేట్ <<14238214>>లిక్కర్<<>> షాపులకు ఈరోజు ఉ.11 గం. నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా, ఎన్ని అప్లికేషన్లైనా చేసుకోవచ్చు. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు లేదా DD తీసుకుని ఎక్సైజ్ స్టేషన్లలో ఇవ్వాలి. ఈ నెల 11న లాటరీ తీసి, లైసెన్సులు ఇస్తారు. ఆ రోజు ప్రభుత్వ మద్యం షాపులు మూతపడి, 12 నుంచి ప్రైవేట్ దుకాణాలు ప్రారంభమవుతాయి.
Similar News
News September 19, 2025
నేటి అసెంబ్లీ అప్డేట్స్

AP: నేడు ఉ.10 గం.కు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. మధ్యాహ్నం బనకచర్ల, ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. మధ్యాహ్నం 2 గం.కు క్యాబినెట్ సమావేశమై సభలో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలపనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ను ప్రవేశపెట్టనున్నారు.
News September 19, 2025
23 రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు

సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ (<
News September 19, 2025
రూ.25వేల వరకూ స్కాలర్షిప్.. అప్లై ఇలా!

కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మిక పిల్లలకు స్కాలర్షిప్ అందిస్తోంది. 2025-26AYకి సంబంధించి ప్రస్తుతం ఆన్లైన్ <