News May 24, 2024
‘ఇంపాక్ట్’ లేకున్నా భారీ స్కోర్లు నమోదయ్యేవి: అశ్విన్

ఐపీఎల్‌లో ఇంపాక్ట్ రూల్ వల్లే భారీ స్కోర్లు నమోదవుతున్నాయని అనుకోవడానికి లేదని బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. ‘ఈ రూల్ లేకపోయినా భారీ స్కోర్లు నమోదయ్యేవి. బ్యాటర్లు చాలా ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నారు. పిచ్‌లు ఎక్కడైనా సరే ప్రామాణికంగానే తయారు చేస్తారు. అందుకే బౌలర్లు సైతం బ్యాటింగ్ స్కిల్స్‌పై దృష్టి సారించాలి. అప్పుడే మనం అనుకునే దిశగా మ్యాచ్ సాగుతుంది’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News December 2, 2025
బేస్ బాల్ అండర్-14 విజేతగా చిత్తూరు

పలమనేరులో SVCR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్‌లో 3 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీల్లో చిత్తూరు జిల్లా జట్టు విన్నర్స్‌గా, కడప జట్టు రన్నర్స్‌గా నిలిచింది. బాలుర విభాగానికి చెందిన ఫైనల్ పోటీల్లో చిత్తూరు, కడప జట్ల మధ్య హోరాహోరీ పోరులో చిత్తూరు బాలురు జట్టు గెలుపొందింది. అదేవిధంగా బాలికల విభాగంలోనూ చిత్తూరు, కడప జట్లు తలపడగా.. కడప జట్టు గెలుపొందినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.