News June 14, 2024

దేవుడిపై హాస్యం తప్పుకాదు: పోప్

image

ఎవర్నీ నొప్పించనంత వరకు దేవుడిపై వేసే జోకులు తప్పు కాదని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. ప్రపంచ దేశాల నుంచి 100మంది కమెడియన్లు, నటులు, రచయితలు తాజాగా ఆయనను కలిశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పోప్ మాట్లాడారు. ‘దేవుడిని చూసి మనం నవ్వొచ్చా? అదేమీ చేయకూడని పని కాదు కాబట్టి తప్పులేదు. మనం ప్రేమించిన వారిపైనా అప్పుడప్పుడూ జోకులేస్తాం కదా? ఎవరినీ నొప్పించని హాస్యం మంచిదే’ అని స్పష్టం చేశారు.

Similar News

News November 28, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత: CM CBN
*దిత్వా తుఫానుతో రానున్న మూడ్రోజులు కోస్తా, సీమలో భారీ వర్షాలు
*TGలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
*TG: 2015 గ్రూప్-2 ర్యాంకర్ల నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన HC డివిజన్ బెంచ్
*ఆధార్‌తో ఓటు హక్కు, పౌరసత్వం కుదరదు: సుప్రీంకోర్టు
*వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు మహిళల ప్రీమియర్ లీగ్