News November 28, 2024

HYDకు వచ్చిన డేంజర్ గ్యాంగ్.. పోలీసుల క్లారిటీ

image

వీధుల్లో లేడీస్ సూట్లు, దుప్పట్లు, బెడ్ షీట్లు అమ్ముతూ దోపిడీలకు పాల్పడే ముఠా హైదరాబాద్‌కు వచ్చిందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. బీదర్, గుల్బర్గాలోని గ్యాంగ్‌స్టర్లు నగరానికి వచ్చారని పలువురు సోషల్ అకౌంట్లలో‌ ఫొటోలు షేర్ చేస్తున్నారు. అయితే, ఇది‌ పూర్తిగా అవాస్తవమని ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. పాత ఫొటోలను వైరల్ చేస్తున్నారని స్పష్టం చేశారు.
SHARE IT

Similar News

News November 26, 2025

HYD: ఇంద్రజాల్ డ్రోన్ వాహనం ఇదే!

image

ఇంద్రజాల్ రేంజర్ వాహనాన్ని రాయదుర్గం టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఇంద్రజాల్ రేంజర్ వాహనం అనుమానాస్పద డ్రోన్లను కూల్చేస్తుందని, 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసిందని, ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్‌లో పనిచేస్తుందన్నారు. ఈ వాహనం డిఫెన్స్ డ్రోన్ కాకుండా డ్రగ్స్ తీసుకొస్తున్న డ్రోన్స్‌ను కూడా నిర్వీర్యం చేస్తుందని డ్రోన్ డిఫెన్స్ ఇండియా సీఈవో కిరణ్ రాజు తెలిపారు.