News July 3, 2024
HYDలో డెంగ్యూ కేసులు.. జర జాగ్రత్త..!

గ్రేటర్ HYDలో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే సీజనల్ వ్యాధులకు గురై ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగులు కిక్కిరిసిపోతున్నారు. దీంతో డెంగ్యూ వ్యాధిని కట్టడి చేయాలని GHMC లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకుంది. మొత్తం 4,846 ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు తిరగాలని, ఉన్నతాధికారుల సమక్షంలో వాటిని పరిశీలించి, దోమల ఆవాసాల్లో మందు పిచికారీ చేయాలని పేర్కొంది.
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్‌లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.