News December 30, 2024
HYDలో రేపు రాత్రి 10 గం.కి ఫ్లైఓవర్లు బంద్

న్యూఇయర్ వేడుకలకు భద్రతలో భాగంగా పోలీసులు నగరంలోని ఫ్లైఓవర్లను బంద్ చేస్తున్నారు. బైక్ రేసులు, అతివేగంతో దూసుకెళ్లే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 31న రాత్రి 10 గంటల తర్వాత బైక్‌లు, వాణిజ్య వాహనాలకు ఫ్లైఓవర్ల మీదకు అనుమతి ఉండదు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులకు మాత్రం తగిన ఆధారాలు చూపిస్తే పీవీఎన్ఆర్ ఫ్లైఓవర్ మీదకి అనుమతిస్తారు.
Similar News
News November 26, 2025
HYD: ఇంద్రజాల్ డ్రోన్ వాహనం ఇదే!

ఇంద్రజాల్ రేంజర్ వాహనాన్ని రాయదుర్గం టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఇంద్రజాల్ రేంజర్ వాహనం అనుమానాస్పద డ్రోన్లను కూల్చేస్తుందని, 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసిందని, ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్‌లో పనిచేస్తుందన్నారు. ఈ వాహనం డిఫెన్స్ డ్రోన్ కాకుండా డ్రగ్స్ తీసుకొస్తున్న డ్రోన్స్‌ను కూడా నిర్వీర్యం చేస్తుందని డ్రోన్ డిఫెన్స్ ఇండియా సీఈవో కిరణ్ రాజు తెలిపారు.